ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతం.. క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. మొన్నటికి మొన్న ఏకంగా ఎంబసీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను చీట్ చేస్తున్న వైట్ కాలర్ క్రిమినల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా దోపిడీ దొంగలు సైతం ఘజియాబాద్‌ను గజగజా వణికిస్తున్నారు. ఇది.. ఘజియాబాద్‌లోని మాన్సి అనే జువెల్లరీ షాప్. ఈ షాపులోకి ఇద్దరు దోపిడీ దొంగలు చొరబడ్డారు. బ్లింక్ ఇట్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో షాపులోకి వచ్చారు. లోపలికి రాగానే అక్కడ ఉండే సిబ్బందిని తుపాకీతో…