Vishwak Sen Clarity about Arjun Sarja Issue: 2022 చివర్లో సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. విశ్వక్ సిన్సియారిటీని ప్రశ్నిస్తూ వృత్తి పట్ల విశ్వక్ కి డెడికేషన్ లేదని చెప్పాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో తాను సూచించిన మార్పులు దర్శకుడు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు తాను పని…