భాషతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సినియర్ హీరో అర్జున్ సర్జా. దాదాపు 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు దాదాపు 160 చిత్రాల్లో నటించి, ఇందులో 12 చిత్రాలను స్వీయ డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. అలా 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేసి, ఆ తర్వాత నుంచి…