‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(BGM)తో సినిమా స్థాయిని పెంచడంలో సిద్ధహస్తులు. అయితే, తెలుగులో రామేశ్వర్ ప్రతిభను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అన్న అభిప్రాయం చాలా మంది సంగీతాభిమానుల్లో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌కు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన రెండు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. మొదటిది,…