Shalini Pandey: ప్రీతి.. అర్జున్ రెడ్డి జంట గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నులనే మార్చేసింది. అదే అర్జున్ రెడ్డి. ఒక అందమైన ప్రేమకథను కొద్దిగా వైలెంట్ గా చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.