చేసింది కొన్ని సినిమాలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. తెలుగులో ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆయన ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా ఇప్పుడు ఆయన మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ అంటే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది, అయితే…