Ariyana : బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా తన గతం గురించి స్పష్టంగా వెల్లడించింది. “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా బావతో లవ్‌లో పడ్డాను. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక మేము మూడు…