Astrology: అప్పుడే 2026 ఏడాదిలో ఒక నెల అయిపోవస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో ఫిబ్రవరి నెల రానుంది. పంచాంగం ప్రకారం.. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. సాధారణంగా ఒక్క రాజయోగం ఏర్పడితేనే దాని ప్రభావం బలంగా ఉంటుందట. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయని పంచాంగం వివరిస్తోంది. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు.. దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.…