Remake demand for Ari Movie: తెలుగు దర్శకులు మన పురాణాలు, ఇతిహాసాల కథలు వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మన డైరెక్టర్లు ఇప్పటికే పలు సినిమాలతో హిట్లు కొడుతున్నారు. ఇక అలాంటి సినిమాలకి టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమా పెద్ద సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ సినిమా…