Manchu Lakshmi : టాలీవుడ్ లో మంచు లక్ష్మీ మాట్లాడే యాసపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమె ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఉండటం వల్లనో.. లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. తెలుగు స్ట్రైట్ గా మాట్లాడకుండా.. ఫారిన్ వాళ్లు మాట్లాడే యాసలోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన యాస మాత్రం అస్సలు మార్చుకోదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా మంచు లక్ష్మీ…