Year End Discounts Maruti Suzuki: 2025 ఏడాది చివరకు చేరుకుంది. నిజానికి కారు కొనుగోలుకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. పండుగ సీజన్‌లో ఆఫర్లు మిస్ అయిపోయినా, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువై ఇబ్బంది పడ్డా.. డిసెంబర్ నెలలో కంపెనీలు స్టాక్ క్లియరెన్స్ కోసం భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తాయి. ఈసారి దేశంలోని అతిపెద్ద కార్ తయారీదారు మారుతి సుజుకి కూడా తన అరెనా లైనప్‌పై ఆల్టో K10, S-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రిజా, ఎర్టిగా…