Archana Kamath Quits TT: భారత టీటీ (టేబుల్ టెన్నిస్) ప్లేయర్ అర్చన కామత్ 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పోరాట ప్రదర్శన చేసిన కొద్ది రోజులకే ఆటకు వీడ్కోలు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెరీర్‌లో ఎదిగే సమయంలో అర్చన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చదువు. ఆర్థికవేత్తగా స్థిరపడాలనే లక్ష్యంతో ఈ బెంగళూరు అమ్మాయి అమెరికా వెళ్లబోతోంది. మిచిగాన్ యూనివర్సిటీలో ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు అంశంలో డిగ్రీ చేసిన అర్చన..…