ఎన్టీఆర్‌కు సెంటిమెంట్ అనుకున్నది కూడా కలిసి రాలేదు. వార్ 2 టీజర్, ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా, బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్తో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా, ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. సెంటిమెంట్‌తో హిట్ కొడతాడనుకుంటే, ఈసారి మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 నిరాశపరిచింది. తారక్ హిందీలోకి అడుగుపెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. సాదాసీదా స్పై థ్రిల్లర్‌లాగే ఉన్నా, ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడంతో,…
Eesha Rebba : టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.ఆ సినిమానే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’.అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు…