Sai Dharam Tej Seeks blessings from Arasavalli suryanarayana swamy: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ సందడి చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ తాను చేసిన బ్రో సినిమా గురించి మాట్లాడారు. 28న బ్రో రిలీజ్ అవుతుందని , నేను మా గురువు గారు కలిసి సినిమా చేస్తున్నాం అంటూ తన మేనమామ, పవర్ స్టార్…