ప్రేక్షకులను ఉత్కంటంలో ముంచెత్తే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథ రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా. ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. Also Read : Shruti…