Arabia Kadali: సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అరేబియా కడలి’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులను ఉత్కంటంలో ముంచెత్తే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథ రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా. ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.
Also Read : Shruti Hassan : అదే నా డ్రీమ్ రోల్..
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
కాగా ఈ సిరీస్ ఆగస్టు 8న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్‌లో “కాలానికి అందరూ సమానమే.. ఒడిదుడుకులు ఎవరినీ వదలవు” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తికరంగా ఉంది. కథలో ప్రధానాంశం ఏమంటే.. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున బార్డర్ క్రాస్ చేసి విదేశీ జైళ్లలో చిక్కుకుంటారు. అక్కడి నుంచి వారు ఎలా బయటపడ్డారు? ఏం జరిగింది? అనేదే ఈ సిరీస్ కథాంశం. 2024లో ఈ సిరీస్ చిత్రీకరణ మొదలైంది. ఇదే నేపథ్యంలో కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చిన, ఈ కథ పూర్తిగా ఒరిజినల్ అని మేకర్స్ స్పష్టం చేశారు. సత్యదేవ్ సరసన ఆనంది నటించగా, ఇతర కీలక పాత్రల్లో టాలెంటెడ్ నటులు నటించారు. మరి ఈ థ్రిల్లింగ్ అంశాలతో, హ్యూమన్ ఎమోషన్స్‌తో, యథార్థ సంఘటనల టచ్‌తో రూపొందిన ‘అరేబియా కడలి’, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం!
time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG
— prime video IN (@PrimeVideoIN) July 28, 2025
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు