సినీ ఇండస్ట్రీలో స్టోరీలను క్రియేట్ చేయలేకపోతున్నారా. అందుకే కథలను కాపీ కొడుతున్నారా. అంటే అలాగే కనిపిస్తోంది ప్రజెంట్ సిచ్యుయేషన్. రీమేక్ ముద్ర ఎందుకు అనుకుంటున్నారో ఏకంగా ఒకే కథతో సినిమాలు లేదా సిరీస్‌లు తెచ్చేస్తున్నారు. పటాస్, టెంపర్ ఒకే స్టోరీతో వచ్చిన కథలే. అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. గతంలో రేర్‌గా ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగేవి ఇప్పుడు ఈ ధోరణి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తండేల్ అరేబియన్ కడలి వెబ్ సిరీస్‌గా…
Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే.