ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ మూవీ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళింది. ఇదే సమయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాల్సిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్…