Home
Ar Rahman
Ar Rahman News
-
ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్… లెజెండ్రీ మీటింగ్ కు ఆస్కారం కల్పించిన ఆస్కార్స్!
ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్… -
శింబు, గౌతమ్ మెనన్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ!
గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు… -
ఏఆర్ రెహ్మాన్ ను తన బయోపిక్ తీయాలని కోరిన పి.సుశీల
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన… -
రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడాలని ఉందన్న హాలీవుడ్ సింగర్! ఆస్కార్ విన్నర్ ఏమన్నాడంటే…
ఇండియన్ సినిమా సెలబ్రిటీలు, ముఖ్యంగా, బాలీవుడ్ జనాలు హాలీవుడ్ ఐకాన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుతుంటారు. తమ అభిమాన నటుడు, నటీ అంటూ కొందరి పేర్లు చెబుతుంటారు. ఇక మన సెలబ్స్ కు వెస్ట్రన్ సింగర్స్ అన్నా అభిమానం ఎక్కువే. చాలా మంది పాశ్చాత్య పాప్ సింగర్స్ కి మన దగ్గర బోలెడు మంది వీఐపీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఏఆర్ రెహ్మాన్ విషయంలోనూ సీన్ రివర్స్ అనే భావించాలి…ఆస్కార్ గెలిచిన మన ఇండియన్ మ్యూజికల్ వండర్… -
ఓటీటీలో.. ‘99 సాంగ్స్’
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!