ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బాను నుండి విడిపోతున్నారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్, సైరా వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరా నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య దూరాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. విడాకులపై ఏఆర్ రెహమాన్…