RC 16 Team Welcomes Ar Rahaman on Board: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని…