ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటివల చేసిన కొన్ని వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటంతో, రెహమాన్ కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రెహమాన్ కుమారుడు అమీన్, తన తండ్రిపై ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన ప్రశంసల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో…