'అల్లరి' నరేశ్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విడుదల రెండు వారాలు వాయిదా పడింది. ఈ నెల 11న కాకుండా ఈ మూవీని 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత రాజేశ్ దండా తెలిపారు.
Allari Naresh:'అల్లరి' నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గత ఏడాది “నాంది” చిత్రం తిరిగి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సభకు నమస్కారం”. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక మరొక చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభ�