Apsara Rani: అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తాన రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిందో కానీ, అప్పటినుంచి అప్సర దిశ, దశ అని మారిపోయాయి అని చెప్పాలి. సినిమాలు, ఐటెం సాంగ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక అప్సర సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది.