మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడమే కాక ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈపాటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇటీవల ఫిబ్రవరిలో కూడా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మరో కొత్త డేట్ ని ప్రకటిస్తామని తెలిపి మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఇక ఇది…