Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్‌లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్‌బీ…