IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్‌కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి. DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా…
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐఫోన్ 17 ప్రో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ విడుదలలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి కంపెనీ ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్‌ల నుంచి డిజైన్ వరకు పెద్ద మార్పులు చేస్తుందని అనేక నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో ఫస్ట్ లుక్ కూడా కనిపించింది. ఇటీవల ఒక వ్యక్తి రాబోయే ఐఫోన్ 17…