గత కొంత కాలంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. Samsung, మోటరోలా, OnePlus వంటి బ్రాండ్‌లు ఇప్పటికే తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. ఇప్పుడు యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు టాక్. Apple iPhone Fold ఫోన్ ను త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ �