Apple’s Cheapest iPhone: యాపిల్ ఫోన్ అంటేనే కాస్లీ.. యాపిల్ సంస్థ తయారు చేసే ఐఫోన్ సిరీస్ ఏది తీసుకున్నా.. లాంచింగ్ సమయంలో భారీ డిమాండ్‌తో పాటు.. ధర కూడా గట్టిగానే ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఐఫోన్ సిరీస్‌లో చాలా చౌకైన ఫోన్ రాబోతుందట.. ఐఫోన్ 17ఈ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ ఐఫోన్ 16E ని లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ…
ఆపిల్ 2026లో విడుదల చేయబోయే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 17e టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ‘e’ వేరియంట్ అనేది ఆపిల్ నుంచి వచ్చే అఫోర్డబుల్ మోడల్.