Tablets Sold: 2024లో 14 కోట్ల టాబ్లెట్లు సేల్.. ఎక్కువగా అమ్ముడైనవి ఇవే..!
- 2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి
- 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు
- 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్మకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్ముడయ్యాయని అంచనా. ఇది గత సంవత్సరం కంటే 9.2% ఎక్కువ. కార్పొరేట్ కస్టమర్ల ద్వారా పెరిగిన అప్‌గ్రేడ్‌లు దీనికి కారణమని కెనాలిస్ పేర్కొంది. 2024 సంవత్సరంలో ఏ కంపెనీ అత్యధిక టాబ్లెట్‌లను విక్రయించిందో తెలుసుకుందాం..
Read Also: PM Modi-Trump: ట్రంప్‌తో మోడీ భేటీపై భారత విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే..!
Also Read
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టాబ్లెట్లు అమ్ముడైన 5 బ్రాండ్లు ఇవే
1. ఆపిల్: 2024లో 38.6 శాతం మార్కెట్ వాటాతో 57 మిలియన్ ఐప్యాడ్‌లను విక్రయించింది. దీని వలన ఐప్యాడ్ అత్యధికంగా అమ్ముడైన టాబ్లెట్‌గా నిలిచింది. ఆపిల్ విజయానికి కారణం దాని AIతో కొత్త మోడళ్లను విడుదల చేయడం.. M4 చిప్‌తో ఐప్యాడ్ ప్రో, A17 ప్రో చిప్‌తో కొత్త ఐప్యాడ్ మినీ వంటివి.
2. శామ్‌సంగ్: 18.8 శాతం మార్కెట్ వాటాతో 27.7 మిలియన్ టాబ్లెట్లను రవాణా చేసింది. దీంతో.. శామ్‌సంగ్ రెండవ స్థానంలో నిలిచింది.
3. హువావే: 7.3 శాతం మార్కెట్ వాటాతో 10.7 మిలియన్ టాబ్లెట్లను రవాణా చేసింది. ఈ క్రమంలో.. మూడవ స్థానంలో నిలిచింది.
4. లెనోవో: 7.1 శాతం వాటాతో నాల్గవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 2024లో లెనోవా 10.4 మిలియన్ టాబ్లెట్లను రవాణా చేసింది.
5. Xiaomi: 6.2 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద టాబ్లెట్ తయారీదారుగా అవతరించింది.
తాజావార్తలు
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!