ఆపిల్ ప్రతి సంవత్సరం తన ఐఫోన్ లైనప్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందే ఐఫోన్ మోడళ్ల నుంచి పాత హ్యాండ్ సెట్ లను మినహాయిస్తూనే ఉంటుంది. WWDC 2025లో ఆపిల్ తన ఐఫోన్ కోసం ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iOS 26ని ప్రవేశపెట్టింది. ఈ తాజా iOS వెర్షన్ అన్ని ఐఫోన్‌లకు అందుబాటులో ఉండదు. ఐఫోన్ 11, ఆ తర్వాతి వెర్షన్‌లకు కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు అందుబాటులోకి…
Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల చేసిన ఫ్లాట్ డిజైన్ ట్రెండ్‌కు ఇక ముగింపు పలికేలా కనిపిస్తోంది. Read Also:…