గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో లక్షల కొలది యాప్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రజలకు ఉపయోగకరంగా లేని, ఆప్డేట్‌లో లేని యాప్‌లను తొలగించేందుకు గూగుల్, యాపిల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అప్డేట్ చేయని యాప్‌లను అప్డేట్ చేయాలంటూ సంబంధిత సంస్థలకు గూ