Play Store : ఆ యాప్‌లకు వార్నింగ్ ఇచ్చిన గూగుల్, యాపిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో లక్షల కొలది యాప్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రజలకు ఉపయోగకరంగా లేని, ఆప్డేట్‌లో లేని యాప్‌లను తొలగించేందుకు గూగుల్, యాపిల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అప్డేట్ చేయని యాప్‌లను అప్డేట్ చేయాలంటూ సంబంధిత సంస్థలకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లు ఇప్పటికీ సూచించాయి.
అయితే.. ఈ క్రమంలో.. గూగుల్ ప్లే స్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ త్వరలో మాయం కానున్నట్టు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి 15లక్షల యాప్స్ తొలగించే అవకాశం ఉందని తాజాగా పిక్సెలేట్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో యాపిల్ యాప్ స్టోర్‌లోని దాదాపు 30శాతం యాప్స్ తొలగించబడుతాయని అంచనా వేసింది.
Also Read
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
2 సంవత్సరాలుగా అప్డేట్ చేయని యాప్స్‌ను అబాండోన్డ్‌గా పరిగణించి తొలగించేందుకు గూగుల్, యాపిల్ సిద్దమయ్యాయని, ఇందులో ఎక్కువగా ఎడ్యుకేషన్, గేమ్స్, రిఫరెన్స్ లాంటి కేటగిరీలకు చెందిన యాప్స్ ఉన్నాయని తెలుస్తోంది. కాగా, 2 ప్లాట్‌ఫామ్‌ల్లో కలిపి 3.14లక్షల సూపర్ అబాండోన్డ్ యాప్స్ ఉన్నాయని పిక్సెలేట్ పేర్కొంది. అంటే 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అప్డేట్ లేని యాప్స్ ఇవి.
యాప్ స్టోర్‌లో 1.84లక్షలు, గూగుల్ ప్లే స్టోర్‌లో 1.3లక్షలు ఇలాంటి యాప్స్ ఉన్నట్లు పిక్సెలేట్ రిపోర్ట్ తెలిపింది. అయితే.. యాప్స్ అప్డేట్ చేయకపోతే.. ఈ యాప్స్ వాడే వారి పర్సనల్ డాటా హ్యాకర్స్ చేతిలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్, ఐఓఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!