Apple Lauched Watch Series 10 and AirPods 4: ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్…