Employees Retirement Age: రిటైర్మెంట్ ఏజ్ విషయంలో కీలక తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APEWID) ఉద్యోగులు.. అయితే, రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచుతూ గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్.. కానీ, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ సర్కార్…