Home
Ap Rains
Ap Rains News
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర ఉపరితలంపై ఏర్పడే గాలుల దిశ, ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది తీవ్రమైన తుఫానుగా మారుతుందా లేదా… -
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరువూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. విస్సన్నపేట, ఏ.కొండూరు మండలాల్లో 10… -
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
AP Weather Update Today: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.… -
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
Heavy Rains in AP Due To Cyclone Murasu: తీవ్ర తుఫాన్గా మారిన ‘మురసు’ తీరం దాటింది. ఒంగోలు సమీపంలో నెల్లూరు-నరసాపురం మధ్య మురసు తుఫాన్ తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురసు… -
Murasu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
AP Weather Report Today: ఆంధ్రప్రదేశ్కు మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల… -
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీర ప్రాంతం వైపు కదులుతోంది. రానున్న గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 2 నాటికి తీవ్ర తుపానుగా బలపడి, నవంబర్ 3 తెల్లవారుజామున దక్షిణ కోస్తా తీరానికి సమీపానికి చేరుకునే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. నవంబర్ 1 తెల్లవారుజామున… -
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రచండ ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వంతెనలు, కాజ్వేలు దెబ్బతినడంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు తుఫాన్ సంబంధిత వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గల్లంతయ్యారు. భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు… -
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
Cyclone Arnab Alert Today In AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.… -
Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
CM Chandrababu to Visit Konaseema Today: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. అలాగే పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులతో సమావేశమై ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా… -
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
6000 Power Poles Down in Konaseema: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ధాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయం కావడం.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్…
తాజావార్తలు
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
-
B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!