Home
Ap Municipal Elections
Ap Municipal Elections News
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఏపీఎస్ఈసీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా…నామినేషన్లు వేసుకునేందుకు వైసీపీ రెండ్రోజులు అవకాశం ఇస్తుందా ? జిల్లా పరిషత్, మండల ఎన్నికల తర్వాత పోలింగ్ నిర్వహిస్తుందా ? ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఇచ్చే నివేదికలపైనే ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారపడి ఉంది. ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. స్థానిక సమరమా? అసెంబ్లీ ఎన్నికలా? ఏపీలో పరిస్థితి… -
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే ఇవాళ్టీ స్టోరీ… -
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
ఆంధ్రప్రదేశ్‌లోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల సరళి తాత్కాలికంగా ఆగిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని… -
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
AP SEC Meeting: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకూడదన్న సుప్రీంకోర్టు… -
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎదురవుతున్న అడ్డంకుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) ఆదేశించింది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు నామినేషన్లు దాఖలు చేసే వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. మున్సిపల్… -
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
AP Municipal Elections: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన టికెట్ ఆశావహుల అసంతృప్తి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద 52వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు టికెట్ కేటాయించలేదని టీడీపీ నాయకుడు కొప్పుల గంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న అనుచరులు, గంగ అనుచరుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం… -
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే, అర్బన్ లోకల్ బాడీల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువును పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైసీపీ తన పిటిషన్లో కోరింది. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించకుండా అడ్డంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,… -
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
AP Municipal Elections: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉపసంహరణ కేంద్రాలన్నింటినీ చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా, నామినేషన్ల ఉపసంహరణ సక్రమంగా జరిగేలా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. భారీ పోలీసు భద్రత మధ్య నామినేషన్ల తరలింపు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల… -
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు నామినేషన్ల ఉపసంహరణలపై ప్రత్యేక దృష్టి సారించాయి. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీకి తెరదించేందుకు కూటమి సమన్వయ కమిటీలు ప్రయత్నిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంతో పాటు, స్థానికంగా తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు కార్పొరేషన్లపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు… -
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
Mydukur Election Suspended: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను రద్దు చేసింది ఎన్నికల కమిషన్.. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల…
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!