Home
Ap Municipal Elections
Ap Municipal Elections News
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న అప్రజాస్వామిక పరిస్థితులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ గవర్నర్‌కు సుదీర్ఘంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఎనిమిది చోట్లలో ఒక్క నామినేషన్ కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 19 చోట్లలో కేవలం 36 శాతం మాత్రమే… -
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. చివరి రోజైన ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయాల వద్ద అభ్యర్థులు, నాయకులు భారీ సంఖ్యలో బారులు తీరారు. నిర్ణీత గడువు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఆఫీసులకు చేరుకున్న అభ్యర్థులందరి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. అయితే, పలుచోట్ల నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకుంటున్నారంటూ విపక్ష వైకాపా నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు.… -
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నాయి.. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు విషయంలో వివాదం చోటుచేసుకుంది. వైసీపీ మేయర్ అభ్యర్థి తరఫున నామినేషన్ వేయడానికి వెళ్లిన తనను టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. తన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలను కూడా బలవంతంగా లాక్కెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్ పత్రాలు… -
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
TDP Candidates 1st List: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో తొలి జాబితా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ.. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలతో పాటు మహిళలు, యువత, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పించింది. ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. అంటే మొత్తం జాబితాలో వీరి వాటా సుమారు 61 శాతంగా… -
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
YSRCP 2nd Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మొదటి లిస్ట్‌లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP).. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, పది మున్సిపాలిటీలు, ఏడు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లతో పాటు వారి సామాజిక వర్గాలు, ఆయా స్థానాలకు… -
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
YSRCP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తోంది.. కూటమిలో సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకోగా.. ముందుడుగు వేస్తూ పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్, మేయర్ అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొరేషన్ల అభ్యర్థులు వైసీపీ ప్రకటించిన కార్పొరేషన్… -
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
AP Local Body Election Schedule 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు… -
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
AP Local Body Elections Schedule: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌పై పలు వివరాలు ప్రచారంలో ఉన్నాయి. సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11:30 గంటలకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ తేదీలు, షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. అక్టోబర్… -
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
AP Municipality Reservations 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్ల పూర్తి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల అధికారం అక్టోబర్ 12, 2026న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ గెజిట్ అసాధారణ సంచిక నంబర్ 448లో ఈ నోటిఫికేషన్ ప్రచురితమైంది. Roc No.13023/9/2026/H1 ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ పరిపాలన… -
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
AP Municipal Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశంలో మంగళవారం జరిగిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఎక్కడెక్కడ పోటీ చెయ్యాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒక జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చినట్టు తెలిసింది.. ఈ జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. ఐదు మేయర్ స్థానాలను జనసేన అడిగినట్టుగా తెలుస్తోంది… రేపు విజయవాడలో కూటమి నేతల సమన్వయ…
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!