Home
Ap Municipal Election Results
Ap Municipal Election Results News
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
AP Municipal Elections Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ స్టార్టయ్యింది. మధ్యాహ్నానికి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడి… -
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు… -
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు.. ఇక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు నగరి, పుంగనూరు, పుత్తూరు, కుప్పం, పలమనేరు, మదనపల్లె మున్సిపాలిటీల్లోనూ టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. తిరుపతి కార్పొరేషన్లో టీడీపీకి 38… -
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది.. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, సాయంత్రానికి మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ తన ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రజల… -
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీల్లో కూటమి చైర్మన్ అభ్యర్థులు విజయం సాధించారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థులు గెలుపొందగా, పెడన మున్సిపాలిటీలో జనసేన చైర్మన్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో కూటమి తన పట్టును నిలబెట్టుకుంది.… -
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ అధికారిక కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం టీడీపీ 600కు పైగా వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, జనసేన 26, వైసీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. ఇక, మున్సిపాలిటీల్లోనూ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.…
తాజావార్తలు
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు