ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్‌లు ఓవైపు కొనసాగితే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.. ఈ నేపథ్యంలో.. సినీ హీరో నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ కాగా.. ఇవాళ నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ…
వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని…
ఏపీలో మంగళవారం నుంచి రేషన్ పంపిణీని నిలిపివేసినట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. అయితే రేషన్ డీలర్ల బంద్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన.. రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదని ఆయన స్పష్టం చేశారు. Read Also: దేశంలో 13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న…