Home
Ap Local Body Elections 2026
Ap Local Body Elections 2026 News
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం తన బ్రాండ్‌ను కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా మారాయని విమర్శించారు. కూటమి… -
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సమయంలో జరిగిన ఘటనలపై… -
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
TDP, Jana Sena, BJP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన జాబితా విడుదలైంది.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జనసేన), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పట్టణ స్థానిక సంస్థలను పార్టీల వారీగా కేటాయించినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఈ పంపకాల వివరాలను పొందుపరిచారు. కార్పొరేషన్లలో… -
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
TDP and Jana Sena Eye on Eluru Mayor Seat: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అధికార కూటమిలోని జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. మేయర్ పదవి తమకే దక్కాలంటూ ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఏలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేనకు ఏలూరు మేయర్ కేటాయిస్తారనే ఊహాగానాలతో.. రంగంలో దిగిన టీడీపీ నేతలు తమ… -
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
TDP, Jana Sena, BJP Seat-Sharing Update: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అర్ధరాత్రి వరకు జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్లాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. కార్పొరేషన్లలో ఎవరికి ఎన్ని స్థానాలు?: స్థానిక… -
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
AP Local Body Election Schedule 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు… -
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అదే సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నారు. మంగళవారం ఎస్ఈసీ కమిషనర్ లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను కలిశారు. స్థానిక సంస్థల… -
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, కూటమి నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. చివరిగా నవంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే రిజర్వేషన్ల ఖరారు స్థానిక సంస్థల… -
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు… -
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పనిచేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో సమావేశమైన కూటమి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. ఎక్కడ ఒక పార్టీ కొంత తగ్గితే.. మరోచోట ఇంకో పార్టీ సర్దుబాటు చేసుకునేలా సమన్వయం చేసుకుంటామని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక…
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!