Home
Ap Local Body Elections 2026
Ap Local Body Elections 2026 News
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, కూటమి నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. చివరిగా నవంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే రిజర్వేషన్ల ఖరారు స్థానిక సంస్థల… -
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు… -
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పనిచేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో సమావేశమైన కూటమి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. ఎక్కడ ఒక పార్టీ కొంత తగ్గితే.. మరోచోట ఇంకో పార్టీ సర్దుబాటు చేసుకునేలా సమన్వయం చేసుకుంటామని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక… -
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం అవుతుంది.. ఓవైపు ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై ఫోకస్ పెడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు.. ఇక, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల సమాచారాన్ని సేకరించి, ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తోందని ఏజీ కోర్టుకు…
తాజావార్తలు
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!