సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సె్స్ అయినట్లు తెలిపారు. 1998లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు రప్పించాం.. ఇప్పుడు (2025) విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
CM Chandrababu: విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ( డిసెంబర్ 12న) సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించబోతున్నారు.
CM Chandrababu: విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామన సీఎం చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు కీలకమైనవి.. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది.