ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం… జేఈఈ మెయిన్ దృష్ట్యా ఈ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది.. కానీ, జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న�