100 Acres Film Studio to be Established in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సినిమా స్టూడియోని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. నిజానికి తెలుగు సినిమా షూటింగ్స్ అనగానే ముందుగా హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే స్టూడియోలు కూడా ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో లాంటివి ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సినిమాల షూటింగ్స్ కి అవి ఉపయోగపడతాయా?…