నిన్న తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే లెక్క… వేలకొలదీ దొంగ ఓటర్లను తీసుకొచ్చి సిగ్గులేకుండా ఓట్లు వేయించుకోవడం దారుణం అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే ఎన్నికల ప్రక్రియ వృదా అని తెలిపారు. అవసరమైన ఎంపీలు, ఎమ్మెల్యేలుని మీరే నామినేట్ చేసుకుంటే బాగుంటుంది. డిజిపి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ…