Home
Ap Cyclone Alert
Ap Cyclone Alert News
-
Akvan Cyclone: తీవ్ర తుఫాన్గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
Akvan Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ కదులుతోంది.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలపడింది. అయితే ప్రస్తుతం ఈ తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అక్వాన్ తీవ్ర తుఫాన్ చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కు… -
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, క్రమంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం అక్వాన్ తుఫాన్ చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు,… -
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Cyclone Akwan: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది.. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ గమనం, తీవ్రత, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదలిక అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించిన వివరాల ప్రకారం..… -
Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
Cyclone Akwan Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుఫాన్గా బలపడటంతో ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ తుఫాన్ మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నం, విశాఖపట్నం తీరాలకు దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్వాన్ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. అనంతరం తన దిశను మార్చుకుని మరింత బలాన్ని పుంజుకునే… -
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
Cyclone Aquan Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. ఇక, వాయుగుండం కాస్తా అక్వాన్ తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండు తుఫాన్లు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు, మత్స్యకారులు ఎలాంటి నష్టం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం… -
Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
Cyclone Akwan Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ గమనం, దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీ సైక్లోన్ వ్యవస్థల ప్రభావంతో తుఫాన్ దిశ మారి మరోసారి దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే ప్రమాదం ఉందని సమాచారం. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం… -
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ను ఇప్పటికే వరుస తుఫాన్లు అతలాకుతలం చేశాయి.. ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు తప్పదా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640… -
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం మంగళవారం-బుధవారం నాటికి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని సూచించింది. తుఫాన్ ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీయవచ్చని… -
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్కి వరుస తుఫాన్లు తప్పేలా లేవు.. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ప్రభావంతో సముద్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశముంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం ఇది మరింత… -
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న కొన్ని గంటల్లోనే మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాతావరణ వ్యవస్థ మరింత బలపడి సోమవారం నాటికి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ముప్పు నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!