స్టార్ హీరో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి. అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని.. తన కెరీర్‌లో అనేక విభిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రలను పోషించి ఇండస్ట్రీలో మంచి మార్కెట్ సంపాదించుకుంది. అయితే, ‘బాహుబలి’ అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పెద్దగా సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె రాబోయే చిత్రం ‘ఘాటి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె…