Anushka Sharma Second Pregnancy: అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి ఏ అధికారిక మూలం ధృవీకరించలేదు కానీ చాలా మంది పరిశ్రమ వర్గాలలో ఈ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా మంది ఇదే విషయం మీద కామెంట్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో వారి రెడ బిడ్డ గురించి ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క –…