Virat Kohli leaves for London after T20 World Cup Celebrations: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. ముంబైలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న టీమిండియా.. ఆపై వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంది. ప్రపంచకప్ విజయోత్సవాల అనంతరం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. రాత్రికి రాత్రే లండన్‌కు బయల్దేరాడు. ముంబై విమానాశ్రమంలోకి విరాట్ వెళ్తున్న దృశ్యాలు సోషల్…